BJP: కచ్చతీవు ద్వీపం భారత్ లో కలవనుందా!
కచ్చతీవు ద్వీపాన్ని శ్రీలంకకు అప్పగించడంపై కాంగ్రెస్, డీఎంకేలపై ప్రధాని నరేంద్ర మోదీ, విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ ధ్వజమెత్తారు. 50 ఏళ్ల తర్వాత ఈ అంశాన్ని లేవనేత్తిన భాజపా ప్రభుత్వం తిరిగి కచ్చతీవు ద్వీపాన్ని వెనక్కి తీసుకోనుందా?