Bihar Exit Polls: బీహార్లో మళ్లీ NDAదే అధికారం.. 6 ప్రధాన కారణాలు ఇవే
బీహార్లో మంగళవారం రెండో దశ ఎన్నికలు ముగిశాయి. సాయంత్రం 6.30 గంటలకు ఎగ్జిట్ పోల్స్ విడుదలయ్యాయి. అన్నిసర్వేలు కూడా ఎన్డీయేనే అధికారంలోకి రాబోతుందని వెల్లడించాయి.
బీహార్లో మంగళవారం రెండో దశ ఎన్నికలు ముగిశాయి. సాయంత్రం 6.30 గంటలకు ఎగ్జిట్ పోల్స్ విడుదలయ్యాయి. అన్నిసర్వేలు కూడా ఎన్డీయేనే అధికారంలోకి రాబోతుందని వెల్లడించాయి.
బీహార్లో రెండో దశ పోలింగ్ ముగిసింది. సాయంత్రం 6 గంటలకు క్యూలైన్లలో నిల్చున్న వారిని ఓటు వేసేందుకు అనుమతిస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ విడుదలయ్యాయి.
బీహార్ ఎన్నికలకు ఒకరోజు ముందు దేశ రాజధానిలో బాంబు దాడి జరగడం కలకలం రేపింది. ఈరోజు పోలింగ్ జరుగుతున్న నేపథ్యంలో బీహార్ వెంట ఉన్న అంతర్జాతీయ సరిహద్దులను అధికారులు మూసివేశారు.
బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో తుది దశ పోలింగ్ జరుగుతున్న సమయంలో హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి. షేక్పురా జిల్లాలోని బార్బిఘా అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో జన సూరజ్ పార్టీ మద్దతుదారులు, భారతీయ జనతా పార్టీ (BJP) కార్యకర్తల మధ్య తీవ్ర ఘర్షణ జరిగింది.
బిహార్లో రెండో దశ పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. రాష్ట్రంలోని కీలకమైన ప్రాంతాలలో మొత్తం 122 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఓటింగ్ జరుగుతోంది. ఈ దశలో దాదాపు 3.70 కోట్లకు పైగా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు.
మాజీ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ బీహార్లో మార్పు తీసుకురావడానికి ఓటు వేయాలని ప్రజలను కోరారు. బీహార్లో మార్పు కోసం ఓటు వేయండి. మీ పిల్లల విద్య, ఉపాధి కోసం ఓటు వేయండని ప్రజలను విజ్ఞప్తి చేశారు.
బీహార్లోని సీతామర్హిలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీ పాల్గొన్నారు. బీహార్ విద్యార్థులకు మేము ల్యాప్టాప్లు ఇందిస్తే వాళ్లు రివల్వర్లు ఇస్తున్నారంటూ ఆర్డేడీపై ఆగ్రహం వ్యక్తం చేశారు.