Bigg Boss 9 Telugu: ఆట మొదలెట్టిన దివ్వెల మాధురి.. భరణితో రచ్చ రచ్చ! బాల్ పట్టుకొని రీతూకి ఛాన్స్!
బిగ్ బాస్ సీజన్ 9 రసవత్తరంగా సాగుతోంది. మొన్నటివరకు సెలబ్రెటీస్ వర్సెస్ కామానర్స్ గా కాస్త చప్పగా సాగిన షో.. వైల్డ్ కార్డు కంటెస్టెంట్స్ ఎంట్రీతో హీటెక్కింది.