Bigg Boss 7 Telugu: "నువ్వు నాతో పోల్చుకోకు".. వస్తావు.. తింటావు.. వెళ్లి కూర్చుంటావు.. అంతే..!
బిగ్ బాస్ సీజన్ 7.. తాజాగా నామినేషన్ ఎపిసోడ్ ప్రోమో విడుదలైంది. ఈ ప్రోమోలో ఇంటి సభ్యులంతా నామినేషన్ ప్రక్రియలో పాల్గొన్నారు. ఈ ప్రక్రియలో శోభ- యావర్, శివాజీ-శోభ, ప్రియాంక- యావర్ మధ్య వాదనలు జరిగాయి.