Bigg Boss Promo: నిన్ను విడిచి ఉండలేను.. వెక్కి వెక్కి ఏడ్చిన రీతూ, పవన్! ఎలిమినేషన్ లో బిగ్ ట్విస్ట్

బిగ్ బాస్ సీజన్ 9 రసవత్తరంగా సాగుతోంది. ఊహించని ట్విస్టులు, మలుపులతో ఆట ఇంట్రెస్టింగ్ గా ముందుకెళ్తోంది. ఈ వారం ఎలిమినేషన్ ఎవరనే దానిపై ప్రేక్షకుల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది.

New Update

Bigg Boss Promo:  బిగ్ బాస్ సీజన్ 9 రసవత్తరంగా సాగుతోంది. ఊహించని ట్విస్టులు, మలుపులతో ఆట ఇంట్రెస్టింగ్ గా ముందుకెళ్తోంది. ఈ వారం ఎలిమినేషన్ ఎవరనే దానిపై ప్రేక్షకుల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఈ క్రమంలో తాజాగా బిగ్ బాస్ లేటెస్ట్ ఎపిసోడ్  ప్రోమో విడుదల చేశారు. ఇందులో రీతూ, ఫ్లోరా మధ్య ఎలిమినేషన్ రౌండ్ జరిగినట్లు కనిపించింది. వీరిద్దరిలో ఒకరు ఈరోజు బిగ్ బాస్ ఇంటి నుంచి ఎలిమినేట్ కాబోతున్నట్లు హోస్ట్ నాగార్జున తెలిపారు. దీంతో రీతూ, ఫ్లోరా ఇద్దరూ బాగా ఎమోషనల్ అయ్యారు. 

గుక్కపెట్టి ఏడ్చిన రీతూ.. 

హోస్ట్ నాగార్జున రీతూ, ఫ్లోరాను.. ''ఈ ఇంట్లో మీరు ఎవరిని బాగా మిస్ అవుతారు అని అడిగారు. దీంతో ఫ్లోరా నేను సంజనను బాగా మిస్ అవుతాను అంటూ కన్నీళ్లు పెట్టుకుంది. ఆ తర్వాత రీతూ.. పవన్ నేను చాలా మిస్ అవుతాను.. తనను వదిలి పెట్టి వెళ్లాలని లేదు! ఐ మిస్ యూ పవన్.. ఐ మిస్ యూ అంటూ గుక్కపెట్టి ఏడ్చింది రీతూ. మరోవైపు రీతూ ఏడుపు చూసి డెమోన్ పవన్ కూడా ఫుల్ ఎమోషనల్ అయ్యాడు.  ఆమెను కళ్ళల్లో నీళ్లు నింపుకున్నాడు. 

Advertisment
తాజా కథనాలు