Ringworm: చెమటతో రింగ్వార్మ్ ఇబ్బందికి గురి చేస్తుందా.. ఇంటి చిట్కాలలో సమస్య పరార్
వేసవి కాలంలో చెమట పట్టడం వల్ల రింగ్వార్మ్ సమస్య వస్తుంది. ఇది పురుగు, జీవించి ఉన్న పరాన్నజీవి వల్ల సంభవించదు. ఇది టినియా అనే ఫంగస్ వల్ల వస్తుంది. ఈ సమస్య తగ్గాలంటే ఇంట్లో పసుపు, కొబ్బరి నూనె, ఆపిల్ సైడర్ వెనిగర్, సబ్బు వాడితే దద్దుర్లు వ్యాప్తి చెందదు.