Skin Tips: ముఖంపై మచ్చలను తగ్గించడంలో ఈ ఆకులు బెస్ట్ మెడిసిన్
ముఖంపై ఉన్న మచ్చలను తేలిక పరచడంలో పుదీనా సహాయపడుతుంది. దీని కోసం ముల్తానీ మట్టి, టమోటా రసాన్ని పుదీనా రసం కలిపిన పేస్ట్‌ను మొటిమలు, వాటి గుర్తులపై రాయండి. ఇది మొటిమలను తొలగించడమే కాకుండా టానింగ్‌ను తగ్గించడంలో కూడా సహాయపడుతుంది.