Latest News In Telugu Health Tips : కడుపుబ్బరం సమస్య వేధిస్తుందా? ఈ చిన్న చిట్కాతో ప్రాబ్లెమ్ సాల్వ్! కడుపుబ్బరం సమస్యలను గ్రీన్ టీ దూరం చేస్తుంది. ఇక అజీర్ణతకు కొబ్బరి నీళ్లు మంచి చిట్కా. అటు బొప్పాయి లోని పైపిన్ అనే ఎంజైమ్ జీర్ణక్రియ పని తీరును మెరుగుపరుస్తుంది. కడుపుబ్బరం నుంచి ఉపశమనం కలిగించడంలో అరటి పండు అద్భుతంగా పని చేస్తుంది. By Archana 20 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu intermittent Fasting: ఉపవాసం ఇలా చేశారంటే ప్రమాదంలో పడ్డట్టే..హెచ్చరిస్తున్న నిపుణులు ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్‌లో ఎంతో ప్రజాదరణ పొందిన విధానం 16/8. అంటే రోజులో 16 గంటల పాటు కడుపును ఖాళీగా ఉంచుకోవడం, ఎనిమిది గంటల పాటు తినడం. ఇలా పది లేదా నెల రోజులు చేస్తే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు. పూర్తి సమాచారం కోసం ఆర్టికల్లోకి వెళ్లండి. By Vijaya Nimma 20 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Pumpkin Seeds: గుమ్మడికాయతో బోలెడు ఆరోగ్యం మీ సోంతం..ఈ రోజే ఇంటికి తెచ్చుకోండి గుమ్మడికాయలో ఎక్కువ పొటాషియం ఉంటుంది. ఇది రక్తపోటును నియంత్రిస్తుంది. ఇందులో ఫైబర్ కూడా ఉంటుంది. ఇది శరీరంలోని కొలెస్ట్రాల్ తగ్గించడంలో సహాయపడుతుంది. ఇది గుండె జబ్బులకు దివ్యౌషధం అని చెప్పవచ్చు. గుమ్మడికాయ తినడం వల్ల బరువు తగ్గుతారు. By Vijaya Nimma 20 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Heart Attack: ఇలా చేస్తే గుండెపోటు నుంచి మిమ్మల్ని మీరే కాపాడుకోవచ్చు అధిక ఆందోళన, ఒత్తిడి నేరుగా గుండెపై ప్రభావం చూపుతుంది. చెడు అలవాట్లు గుండెపోటుతో పాటు అనేక వ్యాధులు వచ్చే అవకాశాలను మరింత పెంచుతున్నట్టు వైద్యులు అంటున్నారు. గుండె సమస్యల నుంచి ఎలా కాపాడుకోవాలో తెలుసుకునేందుకు ఆర్టికల్ లోకి వెళ్ళండి By Vijaya Nimma 20 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Soaked Dates: ఈ విధంగా ఖర్జూరం తినండి.. ఒకేసారి 14 రకాల వ్యాధులు పరార్! స్త్రీ, పురుషులిద్దరిలోనూ లైంగిక సామర్థ్యాన్ని పెంచే గుణం ఖర్జూరంలో ఉంటుంది. ఖర్జూరం మెదడు ఆరోగ్యాన్ని పెంపొందించడంతో పాటు కొలెస్ట్రాల్‌ను నియంత్రిస్తుంది. ఖర్జూరం వల్ల ఇలా 14 రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అవేంటో తెలుసుకునేందుకు ఆర్టికల్లోకి వెళ్లండి. By Vijaya Nimma 20 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Nerve Problems : నరాల సమస్యలు ప్రాణాంతకం అవుతాయా? నరాల సమస్య శారీరక, మానసిక ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాన్ని చూపడమే కాకుండా జీవన నాణ్యతను దెబ్బతీస్తుంది. నాడీ వ్యవస్థలోని ఏదైనా భాగం వ్యాధి బారిన పడినప్పుడు నడవడం, మాట్లాడటం, తినడం, శ్వాస తీసుకోవడం, కొత్త విషయాలను నేర్చుకోవడంలో సమస్యలు వస్తాయి. By Vijaya Nimma 20 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Chia Seeds: చియా విత్తనాలతో చర్మ సంరక్షణ.. ఇలా ఫేస్ మాస్క్ చేసుకోండి చియా విత్తనాలు శరీరానికి అంతర్గతంగా మాత్రమే కాకుండా చర్మానికి కూడా మేలు చేస్తుందని నిపుణులు అంటున్నారు. చియా విత్తనాలతో మచ్చలేని, మెరుస్తున్న చర్మాన్ని కూడా పొందవచ్చు. చియా సీడ్ ఫేస్ మాస్క్‌ను వాడితే చర్మానికి పోషణ లభించడంతో పాటు చర్మానికి పునరుజ్జీవం వస్తుందని నిపుణులు చెబుతున్నారు. By Vijaya Nimma 19 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Astrology: మీ దినచర్యలో ఈ చిన్న మార్పు చేస్తే చాలు.. వద్దన్నా డబ్బే! లక్ష్మిదేవి అనుగ్రహం కోసం ముందుగా సోమరితనాన్ని విడిచిపెట్టాలి. ఉదయం నిద్రలేవగానే మొబైల్‌ఫోన్‌ను అసలు చూడవద్దు. దీని వల్ల మనకు తెలియకుండానే టైమ్ వేస్ట్ అవుతుంది. నిద్రలేచిన తర్వాత చేతులను చూసుకోవాలని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. By Vijaya Nimma 19 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Diabetes Food: మధుమేహం ఉన్నవారు ఏం ఆహారం తీసుకుంటే మంచిది..? మధుమేహాన్ని కంట్రోల్ చేయడానికి ప్రతి వ్యక్తి తన జీవనశైలి, ఆహారంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. రక్తంలో చక్కెర స్థాయి సమతుల్యంగా ఉండకపోతే గుండె జబ్బులు, హై బీపీ లాంటి సమస్యలు వస్తాయి. మధుమేహ వ్యాధిగ్రస్తులు తీపి పదార్థాలు, కుకీలతో పాటు వంట సోడాకు దూరంగా ఉండాలి. By Vijaya Nimma 18 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn