Latest News In Telugu Children Milk: ఏ వయసు పిల్లలకు ఏ పాలు తాగించాలి..?.. నిపుణులు చెబుతున్నదేంటి..? ఆవు, గేదె పాలు రెండూ పిల్లలకు పోషకాలు ఇస్తాయి. పిల్లలకు పాలు తాగించడం వల్ల అందులోని కాల్షియం, విటమిన్ డి, ప్రోటీన్ వంటి అనేక పోషకాలు వారికి చేరుతాయి. పాలు పిల్లల ఎదుగుదల అవసరం. అయితే ఏ వయసు పిల్లలకి ఏ పాలు తాగించాలో తెలుసుకునేందుకు ఆర్టికల్లోకి వెళ్ళండి. By Vijaya Nimma 18 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Children's Homework: తల్లిదండ్రుల ఆరోగ్యంపై పిల్లల హోంవర్క్ ప్రభావం రోజంతా బిజీగా ఉండే తల్లిదండ్రులు పిల్లలకు చదువు చెప్పేటప్పుడు ఒత్తిడికి గురవుతారు. ఇంటిపని, ఆఫీస్ పని, కోపం ఇవన్నీ పిల్లలపై చూపుతారు. ఈ కోపం వల్ల తల్లిదండ్రులకు స్ట్రోక్స్ రావొచ్చు. ఇటీవల చైనాలో 40ఏళ్ల మహిళ పిల్లలకు హోంవర్క్ చేయిస్తుండగా ఒక్కసారిగా స్ట్రోక్‌కి గురైంది. By Vijaya Nimma 17 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Stomach Gas: అపానవాయువు ఆరోగ్యానికి మంచిదా చెడ్డదా?...వైద్యులు ఏమంటున్నారు..? ఫార్టింగ్(గ్యాస్ రిలీజ్ చేయడం) అనేది పూర్తిగా సాధారణమైన, ఆరోగ్యకరమైన ప్రక్రియ. జీర్ణక్రియ సమయంలో ఏర్పడే సహజ వాయువును వదిలించుకోవడం ముఖ్యం. ప్రతి మనిషి రోజుకు 25 సార్లు అపానవాయువు విడుదల చేయవచ్చు. అయితే అతిగా తినడం మంచిది కాదు. By Vijaya Nimma 17 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Liver Function: మందుబాబులకు గుడ్‌న్యూస్.. ఇకపై ఎంత తాగినా మీ లివర్ సేఫ్ బ్రిటన్‌లో మద్యపాన ప్రియులు మందు తాగేటప్పుడు ఓ టాబ్లెట్ వేసుకుంటుండడం చర్చనీయాంశంగా మారింది. బ్రిటన్‌లో విక్రయించే ఈ మాత్ర పేరు Myrkl. ఆల్కహాల్ తాగే ముందు దీన్ని వేసుకుంటే 70 శాతం ఆల్కహాల్‌ను శరీరం నుంచి తొలగిస్తుంది. పూర్తి సమాచారం కోసం ఆర్టికల్లోకి వెళ్లండి. By Vijaya Nimma 17 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Sugar Levels: ఈ ఆకులు తింటే షుగర్ లెవల్స్ అస్సలు పెరగవు కొన్ని ఔషధ మొక్కల ఆకులు సహజంగా ఇన్సులిన్‌ను ఉత్పత్తి చేస్తాయి. అందులో కాక్టస్ ఇగ్నియస్ ఒకటి. దీన్ని తింటే బ్లడ్ షుగర్ అదుపులో ఉంటుందట. ఈ ఆకులో ప్రొటీన్లు, టెర్పెనాయిడ్స్, ఫ్లేవనాయిడ్స్,యాంటీ ఆక్సిడెంట్లు, ఆస్కార్బిక్ యాసిడ్, ఐరన్, బి-కెరోటిన్ పుష్కలంగా ఉన్నాయి. By Vijaya Nimma 17 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Weight Increases: స్వీట్స్‌తో బరువు పెరుగుతుందని భయపడుతున్నారా?..దానికి బదులు ఇవి తినండి బరువు తగ్గాలనుకునే వారు స్వీట్లు తినకూడదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. రాత్రి డిన్నర్ తర్వాత స్వీట్లు తినాలని అనిపిస్తే మాత్రం ఖర్జూరం, పెరుగు-బెల్లం, చియా గింజలు, బెర్రీలు, కొబ్బరి క్రీమ్ వంటి తినడం వల్ల బరువును తగ్గించుకోవచ్చని నిపుణులు అంటున్నారు. By Vijaya Nimma 17 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Stuttering: నత్తిగా మాట్లాడటానికి కారణాలు ఏంటి?.. చికిత్సతో నయం అవుతుందా? కొన్ని కుటుంబాల్లో ఎక్కువ మందికి నత్తి ఉండటం చూస్తుంటాం. నత్తిని ఉన్నట్టుండి తగ్గించే మందేదీ లేదు. అయితే వీరికి స్పీచ్ థెరపీ బాగా ఉపయోగపడుతుంది. ఇక నత్తికి తొలిదశలోనే చికిత్స చేయటం మంచిది. దీని గురించి పూర్తి సమాచారం కోసం ఆర్టికల్లోకి వెళ్లండి. By Vijaya Nimma 15 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Snoring : గురకపెట్టే అలవాటు ఉంటే మధుమేహం వచ్చే ప్రమాదం ఉందా? గురక.. ఓ శబ్ద పిశాచమని చాలామంది అభిప్రాయపడుతుంటారు. గురక ధమనుల్లో రక్త ప్రవాహానికి ఆటంకం కలిగించవచ్చు. క్లీవ్‌ల్యాండ్ క్లినిక్ ప్రకారం.. ఎక్కువగా గురక పెట్టే వారికి గుండెపోటు వచ్చే ఛాన్స్ ఉంటుంది. అంతేకాదు గురకపెట్టే అలవాటు టైప్-2 డయాబెటిస్‌కు సంకేతం. By Vijaya Nimma 14 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Vitamin B12 Deficient: విటమిన్ బి12 లోపం ఉంటే చర్మంలో ఈ ఐదు లక్షణాలు కనిపిస్తాయి ఎర్ర రక్త కణాల నిర్మాణం, కేంద్ర నాడీ వ్యవస్థ పనితీరులో కీ రోల్ ప్లే చేసేది విటమిన్ బీ12. శరీరంలో విటమిన్ బి-12 లోపం ఉంటే శారీరక, మానసిక ఆరోగ్యం పాడవుతుంది. విటమిన్ బి12 లోపించినప్పుడల్లా చర్మం పసుపు రంగులోకి మారుతుంది. ఇలాంటి లక్షణాలను నిర్లక్ష్యం చేయకూడదు. By Vijaya Nimma 09 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn