Latest News In Telugu Wrist Pain: మణికట్టు నొప్పి నుంచి ఉపశమనం పొందడానికి 5 వ్యాయామాలు ఎప్పుడైతే స్మార్ట్ ఫోన్ వాడకం ఎక్కువైందో అప్పటినుంచి మనుషులకు కొత్త జబ్బులు కూడా ప్రారంభం అయ్యాయి. అందులో మణికట్టు నొప్పి ఒకటి. అరచేతి వ్యాయామాల నుంచి స్ట్రెస్ బాల్ ఎక్సర్సైజ్ వరకు మణికట్టు నొప్పిని తగ్గించే చిట్కాలపై సమాచారం కోసం ఆర్టికల్లోకి వెళ్లండి. By Vijaya Nimma 26 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Fruits and Salt: పండ్లలో ఉప్పు కలిపి తింటే మంచిదా..? ఉప్పు చల్లుకుని జామకాయలను తింటే పళ్లు మరింత శుభ్రంగా కనిపిస్తాయి. పుల్లమామిడికాయలు, నిమ్మకాయలు లాంటి వాటిలో సిట్రజన్ పండ్లపై ఉప్పు చల్లి తినడం వల్ల జీర్ణవ్యవస్థకు సంబంధించిన సమస్యలు వస్తాయి. షుగర్ వ్యాధి ఉన్నవారు పండ్లపై ఉప్పు చల్లుకోని తినడం అసలు మంచిదికాదు. By Vijaya Nimma 26 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Smartphone Reels: రీల్స్‌కు బానిసగా మారారా?..ఇలా బయటపడండి ఫోన్లో రీల్స్ చూడటానికి బదులు సంగీతం వినవచ్చు, క్రాఫ్ట్ చేయవచ్చు, పుస్తకం చదవవచ్చు. రీల్స్ చూడటం అనేది మిమ్మల్ని అతిగా ఆలోచించేలా చేస్తుంది. రీల్స్‌కు బానిసగా మారకుండా ఉండేందుకు ఏం చేయాలో తెలుసుకునేందుకు ఆర్టికల్లోకి వెళ్లండి. By Vijaya Nimma 26 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Neck Black: మెడ నల్లగా మారడం దేనికి సంకేతం..ఈ అవయవానికి ముప్పుతప్పదా? మెడలో నల్లగా మారడం లేదా నొప్పి రావడం కాలేయ వ్యాధి, స్ట్రోక్ వచ్చే అవకాశాలకు సంకేతం. మధుమేహం ఉన్నవారికి మెడ నల్లగా మారితే ఆలస్యం చేయకుండా వైద్యుడిని సంప్రదించాలి. ఊబకాయం ఉన్నవారి శరీరంలోని కొన్ని భాగాలలో నల్ల మచ్చలు కూడా కనిపిస్తాయి. By Vijaya Nimma 26 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Stomach Heat: ఎండాకాలంలో కడుపులో వేడి ఎందుకు పెరుగుతుంది? శరీరంలో నీటి కొరత లేకుండా ఉండాలంటే ఎక్కువగా నీళ్లు తాగాలని, కొబ్బరి నీళ్లు, పండ్లు తినాలి. ఎండాకాలంలో కడుపులో వేడి ఉంటే ఎముకలలో నొప్పి, పాదాలు, అరికాళ్లలో మంట, నోటి పూత వంటి సమస్యలు వస్తాయి. ఎండాకాలం కడుపులో వేడి ఎందుకు వస్తుందో తెలుసుకునేందుకు ఆర్టికల్లోకి వెళ్ళండి. By Vijaya Nimma 25 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Cumin Tips: జీలకర్రతో ఎంతటి గ్యాస్ ట్రబులైనా పరార్.. మలబద్ధకం మాయం జీలకర్ర నీరు కడుపు నొప్పిని తగ్గించడంలో అద్భుతంగా పనిచేస్తుంది. తేలికపాటి నొప్పి ఉంటే వేడి నీళ్లలో జీలకర్ర పొడి వేసి తాగాలి. దీని వల్ల నొప్పి తొందరగా తగ్గిపోతుందని వైద్యులు అంటున్నారు. జీలకర్ర గురించి మరిన్ని ఆరోగ్య ప్రయోజనాలు తెలుసుకునేందుకు ఆర్టికల్లోకి వెళ్లండి. By Vijaya Nimma 25 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Fenugreek Water : వేసవిలో రోజూ మెంతి నీళ్లు తాగడం మంచిదేనా..? మెంతినీళ్లలో విటమిన్ ఎ, బి, సి, మెగ్నీషియం, మాంగనీస్, ఐరన్ పుష్కలంగా ఉంటాయి. కాబట్టి దీనిని తాగడం శరీరంలోని వేడిని తగ్గిస్తుంది. రాత్రంతా నీటిలో నానబెట్టి ఉంచిన మెంతి నీళ్లు తాగితే శరీరాన్ని హైడ్రేట్‌గా ఉంచుతుంది. మెంతినీళ్ల పూర్తి సమాచారం కోసం ఆర్టికల్లోకి వెళ్లండి. By Vijaya Nimma 25 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Pizza: మీకు పిజ్జా తినే అలవాటు ఉందా?.. ఎంత ప్రమాదమో తెలుసా? పిజ్జా తినడం ఆరోగ్యానికి చాలా హానికరం. పిజ్జా ఎక్కువగా తినడం వల్ల ఊబకాయం, మధుమేహం లాంటి రోగాల బారిన పడతాం. ఇందులో సోడియం అధికంగా ఉండటం వల్ల అధిక రక్తపోటు కూడా రావొచ్చు. పిజ్జాలో చీజ్, వెన్న కొలెస్ట్రాల్‌తో పాటు గుండె సంబంధిత వ్యాధుల ప్రమాదాన్ని పెంచుతుంది. By Vijaya Nimma 22 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Depression in Women: మహిళల్లో రోజురోజుకు పెరుగుతున్న డిప్రెషన్.. కారణాలు తెలుసా..? మహిళలు డిప్రెషన్లోకి వెళ్లడానికి పురుషుల ఆధిపత్య సమాజమే ఒక కారణంగా తెలుస్తోంది. ప్రెగ్నెన్సీ నుంచి మెనోపాజ్ వరకు స్త్రీలు అన్నింటిని ఎదుర్కోవాల్సి ఉంటుంది. అనేక హార్మోన్ల మార్పులు కూడా జరుగుతాయి. అందుకే ఎక్కువగా డిప్రెషన్‌కు గురవుతారని నివేదికలు చెబుతున్నాయి. By Vijaya Nimma 22 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn