Hair Tips: జుట్టు పొడవుగా పెరగాలంటే తులసి ఆకులను ఇలా వాడండి
తులసి ఆకులలోని ఔషధ గుణాలు జుట్టు, ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో ఉపయోగకరంగా ఉంటాయి. కొంత మందికి చుండ్రు, దురద, తలపై చిన్న చిన్న పుండ్లు వంటి సమస్యలు ఎదురవుతాయి. ఈ సమస్యలన్నింటికీ చికిత్స చేయడంలో తులసి నూనె బాగా పనిచేస్తుందని నిపుణులు అంటున్నారు.