Latest News In Telugu Diabetes DryFruits: డయాబెటిక్ రోగులు ఈ డ్రై ఫ్రూట్స్ తినకూండ ఉంటే బెటర్.. ఎందుకో తెలుసా..!! డయాబెటిక్ రోగులు డ్రై ఫ్రూట్స్ విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. జీడిపప్పు, బాదం, వాల్నట్, పిస్తాపప్పు వంటి డ్రై ఫ్రూట్స్ మాత్రమే ప్రయోజనకరంగా ఉంటాయి. ఎండుద్రాక్ష, అంజీర్ పండ్ల, ఖర్జూరం వంటికి దూరంగా ఉంటే మంచిదని వైద్య నిపుణులు అంటున్నారు. By Vijaya Nimma 25 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu High BP: నిద్రపోతున్నప్పుడు అధిక రక్తపోటు సంకేతాలు ఇవే.. జాగ్రత్తగా ఉండండి..!! రాత్రిపూట ఎక్కువగా గురక పెట్టేవారికి హై బీపీ ప్రమాదం ఎక్కువగా ఉంటుందని అధ్యయనాలు చెబుతున్నాయి. అంతేకాదు, రాత్రిపూట తరచుగా అధిక మూత్రవిసర్జన, నిద్రలేచిన వెంటనే తలనొప్పి వస్తే అది అధిక రక్తపోటుకు సంకేతం. ఇక అధిక రక్తపోటు సహజ నిద్రకు అంతరాయం కలిగిస్తుంది. By Vijaya Nimma 25 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Morning Walk: ఉదయం వాకింగ్ చేసేవారు ఈ విషయాలు తెలుసుకోవాలి.. లేకపోతే ఆరోగ్యానికి సమస్యలు తప్పవు..? ఉదయం వాకింగ్ వెళ్తున్నవారు 10 నిమిషాల ముందు వార్మప్ చేయాటంతోపాటు నీరు ఎక్కువగా తీసుకోవాలని ఫిట్నెస్ నిపుణులు చెబుతున్నారు. ప్రతీరోజూ వాకింగ్ చేయడం వల్ల కండరాలు దృఢంగా, ఎముకలు ఆరోగ్యంగా, గుండె ఆరోగ్యంగా ఉండటంతోపాటు బరువు అదుపులో ఉంటుందంటున్నారు. By Vijaya Nimma 25 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Stress Tips: ఒత్తిడి, టెన్షన్‌ను దూరం చేసే టెక్నిక్స్.. మీరూ ట్రై చేయండి ఒత్తిడి వల్లే అనేక సమస్యలు తలెత్తుతాయని నిపుణులు అంటున్నారు. శరీరంలో ఒత్తిడిని తగ్గించే పని కార్డిసాల్ అనే హార్మోన్ చేస్తుంది. ఒత్తిడిని తగ్గించుకోవడానికి డార్క్ చాక్లెట్లు, సిట్రస్ పండ్లు, ఆకు కూరలు, అవోకాడో, బాదం, వాల్నట్స్, పిస్తా తింటే మంచిదంటున్నారు. By Vijaya Nimma 25 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Nails : జుట్టు, గోర్లు కత్తిరించేప్పుడు నొప్పి ఎందుకు ఉండదు?.. అసలు కారణమేంటి? మన గోళ్లు మృతకణాలతో నిర్మితమై ఉంటాయి. అవి కెరాటిన్ అనే పదార్ధం నుంచి తయారవుతాయి. ఇది ఒక రకమైన నాన్-లివింగ్ ప్రోటీన్. అందుకే గోళ్లు కత్తిరించినప్పుడు నొప్పి ఉండదని నిపుణులు చెబుతున్నారు. చర్మానికి చాలా దగ్గరగా గోళ్లను కత్తిరించినప్పుడు నొప్పి వస్తూ ఉంటుంది. By Vijaya Nimma 25 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Celery Juice: ఈ ఆకుతో కడుపులో మలినాలు మాయం..ముఖానికి మెరుపు కూడా ఖాయం సెలెరీ ఆకుకూరలో విటమిన్ కె , పొటాషియం, ఫ్లేవనాయిడ్స్, పాలీఫెనాల్స్ వంటి యాంటీఆక్సిడెంట్ల సమృద్ధిగా ఉంటాయి. వేసవిలోసెలెరీ ఆకూర జ్యూస్ తాగితే రీఫ్రెష్‌గా ఉంచటంతోపాటు కడుపు చల్లగా, జీర్ణక్రియ మెరుగుపడుతుంది. దీనిని రోజూ తీసుకుంటే చర్మాన్ని మెరిసేలా చేస్తుందని నిపుణులు అంటున్నారు. By Vijaya Nimma 24 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Sweets: తిన్న తర్వాత స్వీట్లు తింటున్నారా?..వాటికి బదులు ఇవి తింటే గుండెకు చాలా మంచిది ఆహారం తిన్న తర్వాత ఏదైనా స్వీట్లకు బదులు ఖర్చూరం తింటే గుండెతో పాటు ఎముకల ఆరోగ్యానికి కూడా చాలా మంచిదని నిపుణులు చెబుతున్నారు. ఖర్జూరం తింటే ఎముకలు, గుండె, మధుమేహం, క్యాన్సర్ బారి నుంచి కాపాడుకోవచ్చు. దీనివల్ల జీర్ణవ్యవస్థ ఆరోగ్యంగా, మలబద్ధకం సమస్య దూరమవుతుందంటున్నారు. By Vijaya Nimma 24 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Brain Hemorrhage : మెదడులోని నరాలు పగిలితే ఏమవుతుంది?.. అలా జరగడానికి కారణాలేంటి? బ్రెయిన్ హెమరేజ్ అనేది ఒక ప్రాణాంతకమైన డిసీజ్. దీని బారిన పడితే మనిషి చనిపోయే అవకాశాలు ఎక్కువ శాతం ఉంటాయని నిపుణులు అంటున్నారు. మెదడు లోపల సిరలు పగిలిపోవడం వల్ల రక్తస్రావం అవుతుంది. వైద్య పరిభాషలో దీనిని ఇంట్రాక్రానియల్ హెమరేజ్ అంటారు. By Vijaya Nimma 24 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Nitya Kalyani flower: నిత్య కల్యాణి పువ్వులో ఇన్ని ఔషధ గుణాలు ఉన్నాయా?..ఎలా ఉపయోగించాలి? నిత్యకళ్యాణి మొక్కలో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయని నిపుణులు అంటున్నారు. ఈ పువ్వును శుభ్రంగా కడిగి నీటిలో మరిగించి తాటి ముంజతో కలిపి తాగితే డిప్రెషన్, మానసిక అలసట వంటి సమస్యలు తీరుతాని నిపుణులు చెబుతున్నారు. ఈ పువ్వు బహిష్టు నొప్పి, పొత్తికడుపు తిమ్మిర్లు తగ్గిస్తుందంటున్నారు. By Vijaya Nimma 23 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn