RCB Compensation: ఆర్సీబీ సంచలన నిర్ణయం..వారికి రూ.25 లక్షల ఆర్థికసాయం
18 ఏళ్ల తర్వాత ఐపీఎల్ ట్రోఫీని నెగ్గిన రాయల్ ఛాలెంజర్స్ విజయోత్సవాలు విషాదాన్ని మిగిల్చిన విషయం తెలిసిందే. అభిమానులు పెద్ద ఎత్తున రావడంతో తొక్కిసలాట జరిగి 11 మంది మరణించారు. కాగా వారికి ఒక్కొక్కరికి రూ. 25 లక్షలు నష్టపరిహారంగా ఆర్సీబీ ప్రకటించింది.