ఈ ఫుడ్‌తో రక్తహీనతకు చెక్
విటమిన్ సి, ఫోలిక్ యాసిడ్, బీట్రూట్, ఖర్జూరం, అంజీర్, పాలకూర, ఐరన్ ఫుడ్స్ తీసుకుంటే రక్తహీనత సమస్య తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు. వెబ్ స్టోరీస్
విటమిన్ సి, ఫోలిక్ యాసిడ్, బీట్రూట్, ఖర్జూరం, అంజీర్, పాలకూర, ఐరన్ ఫుడ్స్ తీసుకుంటే రక్తహీనత సమస్య తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు. వెబ్ స్టోరీస్
ఉదయాన్నే బీట్రూట్ జ్యూస్‌ను తాగడం వల్ల ఆరోగ్యానికి మేలు జరుగుతుంది. ఇందులోని విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. అలాగే చర్మంపై ముడతలు రాకుండా చేయడంలో బీట్రూట్ జ్యూస్ ముఖ్య పాత్ర పోషిస్తుందని నిపుణులు చెబుతున్నారు.
ఉసిరి, బీట్రూట్ జ్యూస్‌లో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఈ రసాన్ని రోజూ తాగడం వల్ల చర్మం యవ్వనంగా ఉంటుంది. రక్తపోటు, అజీర్ణం, మలబద్ధకం, గ్యాస్ వంటి జీర్ణ సమస్యలతో బాధపడుతుంటే బీట్రూట్ జ్యూస్ తాగితే ఉపశమనం లభిస్తుందని నిపుణులు చెబుతున్నారు.
బీట్రూట్లో విటమిన్లు, మినరల్స్ ఉంటాయి. ఇవి మిమ్మల్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. బీట్రూట్ రసం ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. చలికాలంలో ఉదయాన్నే బీట్రూట్ జ్యూస్ తాగుతే రక్తహీనతకు చెక్ పెట్టవచ్చు.