Liver: కాలేయంతోపాటు మూత్రపిండాల సంరక్షణకు బీట్రూట్ రెసిపీస్
బీట్రూట్ను కాలేయం, కిడ్నీలకు బలం అందించే అద్భుతమైన ఔషధం. బీట్రూట్లో ఉండే బీటైన్ కాలేయ కణాలను దెబ్బతినకుండా కాపాడుతుంది. ఇది ఫ్యాటీ లివర్ సమస్యను తగ్గిస్తుంది, పిత్త ఉత్పత్తిని పెంచి జీర్ణక్రియ మెరుగుపరుస్తుందని నిపుణులు చెబుతున్నారు.