BCCI: నైతిక స్థైర్యాన్ని దెబ్బతీసేందుకు దిగజారుడు వ్యాఖ్యలు.. శమాపై బీసీసీఐ సీరియస్ యాక్షన్!
కెప్టెన్ రోహిత్ శర్మపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్ నేత శమా మహమ్మద్‌పై బీసీసీఐ ఘాటుగా స్పందించింది. 'బాధ్యతాయుతమైన పదవిలో ఉండి పేరు ప్రచారం కోసం ఇంతకు దిగజారడం బాధాకరం. ఇలాంటి వ్యాఖ్యలు ఆటగాళ్ల నైతిక స్థైర్యాన్ని దెబ్బతీస్తాయి' అంటూ ఫైర్ అయింది.