Kalvakuntla Kavitha : కవిత ఇష్యూలో కీలక పరిణామం..మూడుగంటలుగా చర్చలు
బీఆర్ఎస్ పార్టీలో ఎమ్మెల్సీ కవిత లేఖ సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ రోజు కీలక పరిణామం చోటు చేసుకుంది. కవితతో బీఆర్ఎస్ ఎంపీ దామోదర్‌రావు భేటీ అయ్యారు. సుమారు మూడు గంటలకు పైగా ఆయనతో పాటు గండ్ర మోహన్ రావు కవితతో సమావేశమయ్యారు,