BOI Recruitment: బ్యాంక్ ఆఫ్ ఇండియాలో భారీ పోస్టులు.. అర్హత-ఆఖరు తేదీ వివరాలివే!
ముంబయిలోని బ్యాంక్ ఆఫ్ ఇండియా నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న ఆఫీసర్ స్కేల్-II, III, IV పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 180 పోస్టులను భర్తీ చేయనున్నారు. మార్చి 23 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.