RBI New Rules: ఆర్బీఐ న్యూ రూల్స్.. సేవింగ్స్ అకౌంట్ హోల్డర్లకు బిగ్ అలర్ట్
సేవింగ్స్ అకౌంట్ ఉన్నవారు క్లెయిమ్ కోసం ఇప్పటి వరకు కేవలం ఒకరిని మాత్రమే నామినీగా ఎంచుకోవాలి. కానీ ఇకపై నామినీ కింద నలుగురు పేర్లను ఎంచుకోవచ్చని ఆర్బీఐ తెలిపింది.
సేవింగ్స్ అకౌంట్ ఉన్నవారు క్లెయిమ్ కోసం ఇప్పటి వరకు కేవలం ఒకరిని మాత్రమే నామినీగా ఎంచుకోవాలి. కానీ ఇకపై నామినీ కింద నలుగురు పేర్లను ఎంచుకోవచ్చని ఆర్బీఐ తెలిపింది.
నెల్లూరు జిల్లా లోని రాపూరు స్టేట్ బ్యాంక్ ఖాతాలలో పలువురు ఖాతాదారుల అకౌంట్ లలో నగదు మాయం గందరగోళం సృష్టించింది. పలువురి ఖాతాల్లో నగదు మాయమవ్వడం కలకలం రేపింది.బ్యాంక్ ఎకౌంట్లలో మైనస్ బ్యాలెన్సు చూపుతుండటంతో ఖాతాదారులు లబోదిబో మంటున్నారు.
ఆ ఊర్లో ఉన్నది ఒకే ఒక్క బ్యాంక్. అక్కడ అందరూ అందులో తమ డబ్బులను, బంగారాన్ని దాచుకుంటారు. కానీ ఇప్పుడు ఆ బ్యాంకే వరదల్లో కొట్టుకుపోయింది. అసలే వరదల్లో సర్వం కోల్పోయిన వారికి ఇది మరింత షాక్ కు గురి చేసింది. హిమాచల్ ప్రదేశ్ లో తునాగ్ జిల్లా లో పరిస్థితి ఇది.
హైదరాబాద్ లోని హిమాయత్ నగర్ లో దారుణం చోటుచేసుకుంది. దోమలగూడ పీఎస్ పరిధిలోని పంజాబ్ నేషనల్ బ్యాంక్ హిమాయత్ నగర్ బ్రాంచ్ భవనంలో గుర్తుతెలియని వ్యక్తి హత్యకు గురయ్యాడు. హంతకులు మృతదేహాన్ని బిల్డింగ్ లిఫ్ట్ లో వదిలి పరారయ్యారు.
నంద్యాల జిల్లా కోవెలకుంట్లలో జననీ సహకార పరపతి పొదుపు సంఘం మహిళా బ్యాంకు పేరుతో ఘరానా మోసం బయటపడింది. బోర్డు తిప్పేసేందుకు సిద్ధమైన జననీ మ్యాక్స్ లిమిటెడ్ సంస్థ సీఈవో వెంకటరమణ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఎస్కేప్ అయ్యాడని సెక్రటరీ పద్మావతి ఆరోపిస్తున్నారు.
ఇండస్ ఇండ్ బ్యాంక్ దివాలా తీస్తుందా అంటే అవుననే అంటున్నారు. ఆ బ్యాంకు షేర్లు భారీగా పతనమవ్వడమే దీనికి కారణమని చెబుతున్నారు. దీని షేర్లు దాదాపు సగానికి పడిపోయాయి. నిన్న ఒక్కరోజే దాదాపు 27శాతం షేర్లు పతనమయ్యాయి.
ఆదిలాబాద్ పట్టణంలో ఘోర విషాదం చోటుచేసుకుంది. బ్యాంకు అధికారుల వేధింపులు తాళలేక ఓ రైతు బ్యాంకులోనే ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. పురుగులమందు తాగి ఆ రైతు బలవన్మరణానికి పాల్పడ్డాడు. పూర్తి సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.