Bangladesh: బంగ్లాదేశ్ లో మళ్ళీ ఉద్రిక్తతలు..ఇండియాలో కలుస్తామంటున్న మైనార్టీలు
బంగ్లాదేశ్ లో పరిస్థితులు మళ్ళీ ఉద్రిక్తంగా మారాయి. అక్కడి మైనార్టీలు ఇండియాలో కలుస్తామంటూ ఆందోళనలు ప్రారంభించారు. నిరసనలతో చత్తో గ్రామ్ అట్టుడుకుతోంది.
బంగ్లాదేశ్ లో పరిస్థితులు మళ్ళీ ఉద్రిక్తంగా మారాయి. అక్కడి మైనార్టీలు ఇండియాలో కలుస్తామంటూ ఆందోళనలు ప్రారంభించారు. నిరసనలతో చత్తో గ్రామ్ అట్టుడుకుతోంది.
ఆసియా కప్ 2025లో ఫైనలిస్టులు ఖరారయ్యాయి. సెప్టెంబర్ 28 ఆదివారం రోజున జరిగే ఫైనల్లో టీమ్ఇండియా, పాకిస్థాన్ తలపడనున్నాయి. 41 ఏళ్ల ఆసియాకప్ చరిత్రలో ఈ రెండు జట్లు ఫైనల్లో తలపడటం ఇదే తొలిసారి కావడం విశేషం.
ఆసియా కప్ టోర్నీలో మొత్తానికి గెలుస్తూ, ఓడుతూ పాకిస్తాన్ జట్టు ఫైనల్ కు చేరుకుంది. ఈ రోజు బంగ్లాదేశ్ మీద జరిగిన మ్యాచ్ లో 11 పరుగుల తేడాతో ఓడించింది పాక్ జట్టు. ఫైనల్ లో టీమ్ ఇండియాతో తలపడనుంది.
దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో బంగ్లాదేశ్తో జరుగుతున్న మ్యాచ్ లో టీమిండియా అదరగొడుతుంది. టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన భారత్ 12 ఓవర్లో 4 వికెట్ల నష్టానికి 114 పరుగులు చేసింది.
సూపర్ ఫోర్ లో భాగంగా భారత్, బంగ్లాదేశ్ జట్ల మధ్య మ్యాచ్ జరుగుతోంది. ముందుగా బంగ్లాదేశ్ టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ చేస్తుంది. దీంతో భారత్ బ్యాటింగ్ చేయనుంది.
బంగ్లాదేశ్ లో మరోసారి నిరసనలు చెలరేగాయి. అక్కడి ప్రభుత్వానికి వ్యతిరేకంగా జమాత్-ఇ-ఇస్లామి, ఖిలాఫత్ మజ్లిస్, బంగ్లాదేశ్ ఖిలాఫత్ ఉద్యమం వంటి రాడికల్ గ్రూపులు ఆందోళనలు చేస్తున్నాయి. కొత్త విద్యావిధానంపై ఆందోళన చేస్తున్నాయి.
నేపాల్లో ప్రస్తుతం జరుగుతున్న ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు బంగ్లాదేశ్లో గతంలో జరిగిన ఉద్యమాలతో పోల్చుతున్నారు కొందరు నిపుణులు. నేపాల్లో సామాజిక మాధ్యమాల నిషేధం, అవినీతి, నిరుద్యోగం వంటి అంశాలపై ప్రజల ఆగ్రహం కట్టలు తెంచుకుంది.
బంగ్లాదేశ్ ఆల్ రౌండర్ షకీబ్ అల్ హసన్ అరుదైన ఘనత సాధించాడు. టీ20 క్రికెట్లో 500 వికెట్లు తీసిన ఐదవ క్రికెటర్గా, తన దేశం నుండి తొలి క్రికెటర్గా నిలిచాడు.
సెప్టెంబర్ 9 నుండి UAEలో ప్రారంభమయ్యే ఆసియా కప్ 2025 కోసం బంగ్లాదేశ్ తమ 16 మంది సభ్యుల జట్టును ప్రకటించింది. ఈ జట్టుకు లిట్టన్ దాస్ కెప్టెన్గా వ్యవహరిస్తారు. క్వాజీ నూరుల్ హసన్ సోహన్ మూడేళ్ల తర్వాత తిరిగి జట్టులోకి వచ్చాడు.