Harish Rao : మా వల్లే బనకచర్లకు అనుమతి నిరాకరణ : హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు
ఆంధ్రప్రదేశ్ ప్రతిపాదించిన పోలవరం-,బనకచర్ల ప్రాజెక్టు కు అనుమతులు ఇవ్వలేమని ఏపీకి కేంద్రం తేల్చి చెప్పింది. కాగా కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీష్ రావు స్వాగతించారు. ఇది తెలంగాణ ప్రజల విజయం అని ఆయన తేల్చి చెప్పారు.