Health Ministry: 156 ఔషధాలపై కేంద్రం నిషేధం...వాటిలో ఈ మందులు కూడా..!
కేంద్ర ప్రభుత్వం ఫార్మా స్యూటికల్ కంపెనీలకు పెద్ద షాక్ ఇచ్చింది. 156 ఫిక్స్ డ్ డోస్ కాంబినేషన్ లను నిషేధిస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మందుల ఉత్పత్తి, నిల్వ, అమ్మకాలను తక్షణమే నిలిపివేయాలని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆదేశాలు జారీ చేసింది.