BIG BREAKING: పాక్‌కు మరో బిగ్ షాక్.. ఆ ఛానెల్స్‌పై నిషేధం

భారత్, పాక్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొన్న సమయంలో కేంద్రం మరో కీలక నిర్ణయం తీసుకుంది. పాకిస్థాన్ కేంద్రంగా నిర్వహిస్తున్న యూట్యూబ్ ఛానళ్లను కేంద్రం నిషేధించింది. డాన్, జియో న్యూస్, సామా టీవీ వంటి మొత్తం 16 ఛానళ్లపై వేటు వేసింది. 

New Update
Pakistani YouTube channels

Pakistani YouTube channels

భారత్, పాక్ మధ్య యుద్ధ వాతావరణ సమయంలో కేంద్రం మరో కీలక నిర్ణయం తీసుకుంది. పాకిస్థాన్ కేంద్రంగా నిర్వహిస్తున్న యూట్యూబ్ ఛానళ్లను కేంద్రం నిషేధించింది. డాన్, జియో న్యూస్, సామా టీవీ వంటి మొత్తం 16 ఛానళ్లపై వేటు వేసింది. చివరకు మాజీ క్రికెటర్‌ షోయబ్‌ అక్తర్‌ ఛానల్‌లో కూడా ప్రసారాలు ఏం లేవు. జాతీయ భద్రత దృష్ట్యా కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు యూట్యూబ్ ఛానళ్లను నిషేధించింది.

ఇది కూడా చూడండి:Pakistan-India-China: భారత్‌-పాక్‌ పరిణామాలను చాలా క్షుణంగా పరిశీలిస్తున్నాం!

ఇది కూడా చూడండి:Pak-India:భారత్‌తో ఉద్రిక్తతల వేళ పాక్‌కు బిగ్ షాక్.. సైనిక అధికారులు, జవాన్ల భారీ రాజీనామాలు!

రెచ్చగొట్టే వీడియోలు చేస్తుందని..

భారత్‌కు వ్యతిరేకంగా రెచ్చగొట్టే వీడియోలు, మతపరమైన కంటెంట్, తప్పుదోవ పట్టించే కంటెంట్‌ను ప్రసారం చేస్తున్నారని ఆరోపణలు వచ్చాయి. ఈ క్రమంలోనే యూట్యూబ్‌ ఛానళ్లను నిషేధించినట్లు తెలుస్తోంది. ఇంతకు ముందు పాకిస్థాన్ ప్రభుత్వానికి చెందిన ఎక్స్‌ ఖాతాను భారత్‌లో నిలిపివేసిన సంగతి తెలిసిందే. 

ఇది కూడా చూడండి:Sitakka: నీ బిడ్డ కార్లలో తిరిగితే.. మా ఆడబిడ్డలు బస్సులో కూడా తిరగొద్దా?: కేసీఆర్ కు సీతక్క స్ట్రాంగ్ కౌంటర్!

Advertisment
తాజా కథనాలు