ఇండియా బ్యాన్ చేసిన చైనా డ్రోన్ ఎగరేసిన రాహుల్ గాంధీ.. చివరికి ఏమైందంటే..?
రాహుల్ గాంధీ డ్రోన్ టెక్నాలజీపై శనివారం ఓ వీడియో పోస్ట్ పెట్టారు. అందులో భారత్ నిషేధించిన చైనా డ్రోన్‌ను ఆయన ఎగరేశారు. దానిపై ప్రశంసించారు. ఇలాంటి టెక్నాలజీ మన దేశంలో లేదని చెప్పారు. దీంతో ఆయనపై సోషల్ మీడియాలో BJPలీడర్లు, ఇతరులు విమర్శలు చేస్తున్నారు.