IND-PAK WAR : బలూచిస్తాన్ చేతిలో చావు దెబ్బ.. బలూచ్ చేతికి పాక్ సైనిక స్థావరాలు...
భారత్, పాక్ ఉద్రిక్తల నేపథ్యంలో బలూచిస్తాన్ తన పోరాటాన్నితీవ్రతరం చేసింది. పాక్ ఆర్మీ స్థావరాలుగా ఉన్న క్వెట్టా, ఉతల్, సోహ్బత్పూర్, పంజ్గుర్ ప్రాంతాల్లో దాడులు కొనసాగించింది. పలు ప్రాంతాలను తమ ఆధీనంలోకి తెచ్చుకుని బలూచ్ జెండాలు ఎగురవేసింది.