Shubhanshu Shukla: భూమిపైకి శుభాంశు శుక్లా.. అంతరిక్షంలో 60 రకాల ప్రయోగాలు
యాక్సియం-4 మిషన్లో భాగంగా ఇటీవల ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్(ISS)కు వెళ్లిన భారత ఆస్ట్రోనాట్ శుభాంశు శుక్లా బృందం తాజాగా భూమిపైకి దిగింది. శుక్లా నేతృత్వంలోని టీమ్ మొత్తం 60 రకాల శాస్త్రీయ ప్రయోగాలు నిర్వహించింది.