Australia : ఆస్ట్రేలియాలో లోయలో పడి తెలుగు వైద్యురాలు మృతి!
ఆస్ట్రేలియాలో స్నేహితులతో కలిసి ఆనందంగా గడిపేందుకు ట్రెక్కింగ్ కు వెళ్లిన కృష్ణాజిల్లాకు చెందిన వేమూరు ఉజ్వల(23) అనే యువతి ప్రమాదవశాత్తు కాలు జారి లోయలో పడి అక్కడికక్కడే మృతి చెందింది.
ఆస్ట్రేలియాలో స్నేహితులతో కలిసి ఆనందంగా గడిపేందుకు ట్రెక్కింగ్ కు వెళ్లిన కృష్ణాజిల్లాకు చెందిన వేమూరు ఉజ్వల(23) అనే యువతి ప్రమాదవశాత్తు కాలు జారి లోయలో పడి అక్కడికక్కడే మృతి చెందింది.
2వేలకోట్ల రూపాయల భారీ డ్రగ్స్ రాకెట్ గుట్టును బయటపెట్టారు ఢిల్లీ పోలీసులు, ఎన్సీబీ అధికారులు. న్యూజిలాండ్, ఆస్ట్రేలియాకు తరలిస్తున్న 50 కేజీల సూడోపెడ్రిన్ అనే డ్రగ్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఈ డ్రగ్ రాకెట్ వెనుక సినిమా రంగానికి చెందిన ఓ నిర్మాత ఉన్నట్టు అనుమానిస్తున్నారు.
విదేశాల్లో భారత ఘనత మరో సారి పరిమళించింది. ఆస్ట్రేలియన్ పార్లమెంటులో చారిత్రాత్మక ఘట్టానికి సాక్ష్యంగా నిలిచిందో ఘటన. సెనేటర్‌గా ఎంపిక అయిన భారత సంతతికి చెందిన న్యాయవాది వరుణ్ ఘోష్ భగవద్గీత మీద ప్రమాణం చేశారు.
ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు అయోధ్య ట్రెండింగ్‌లో ఉంది. ఎవరి నోట విన్నా అయోధ్య రామమందిరం గురించే వినిపిస్తోంది. దీంతో పాటూ ఆలయ విశేషాలు గురించి కూడా తెగ మాట్లాడేసుకుంటున్నారు. కానీ మన గుడి కంటే పెద్దది, ఎత్తైనది మాత్రం ఆస్ట్రేలియాలో తయారవుతోంది.
ఆస్ట్రేలియా కెప్టెన్ పాట్ కమిన్స్ 2023 డిసెంబరు నెలకుగాను ఐసీసీ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు దక్కించుకున్నాడు. కెరీర్లో తొలిసారి ఈ అవార్డును అందుకోవడం విశేషం. కాగా ఈ అవార్డు కోసం నలుగురు పేర్లు పరిగనలోకి తీసుకోగా చివరికి కమిన్స్ ను వరించింది.
ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ షాన్ మార్ష్ అన్ని రకాల క్రికెట్‌కు గుడ్‌బై చెప్పేశాడు. గతేడాది అంతర్జాతీయ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించిన ఆయన ప్రస్తుతం బీబీఎల్ లో మంచి ఫామ్ లో ఉండగానే జనవరి 16న సిడ్నీ థండర్స్‌తో జరిగే మ్యాచ్ తనకు చివరిదని స్పష్టం చేశాడు.
ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ భవిష్యత్తులో కోచ్ గా పనిచేయాలనుకుంటున్నట్లు చెప్పారు. 'ఇది నా డ్రీమ్. నేను కోచ్ బాధ్యతలు చేపడితే క్రికెట్ మరింత డైనమిక్ గా మారుతుందని భావిస్తున్నా. కానీ మరికొంత కాలం నేను కుటుంబానికి దూరం కావడం నా భార్య ఒప్పుకుంటుందో లేదో అడగాలి' అన్నారు.
ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నాడు. ఇప్పటికే టెస్ట్ క్రికెట్ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించిన ఆయన.. తాజాగా వన్డేల నుంచి వైదొలుగుతున్నట్లు తెలిపాడు. 2025లో జరిగే ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో తన సేవలు అవసరమైతే మళ్లీ ఆడతానన్నాడు.