తల్లి కడుపులో ఉన్నప్పటినుంచే ఆ సమస్యతో బాధపడుతున్నా.. ఆస్ట్రేలియన్ క్రికెటర్
ఆస్ట్రేలియా క్రికెటర్ కామెరూన్ గ్రీన్ తల్లి కడుపులో ఉన్నప్పటినుంచే కిడ్నీ సమస్యతో బాధపడుతున్నట్లు చెప్పాడు. గర్భంలో ఉన్నపుడే నా కిడ్నీలు సాధారణ సైజ్ లేవని వైద్యులు గుర్తించారు. 12 ఏళ్ల వయసులోనే ప్రాణాలు కోల్పోయే అవకాశం ఉందన్నారు. కానీ ఇప్పటికీ తన హెల్త్ బాగుందన్నాడు.