IND vs AUS: భయాందళనలో ఆస్ట్రేలియా జట్టు.. టీమిండియానే కారణమా?
ఛాంపియన్స్ ట్రోఫీ మొదటి సెమీ ఫైనల్లో భారత్, ఆస్ట్రేలియా తలపడనున్నాయి. ఈ మ్యాచ్లో స్టార్క్, కమిన్స్, హేజల్ వుడ్ ఆస్ట్రేలియా జట్టులో ప్రస్తుతం లేరు. ఈ ముగ్గురు బౌలర్లు ఒకేసారి లేకపోవడంతో ఆస్ట్రేలియా జట్టులో కాస్త భయం పెరిగింది.