Punjab: స్వర్ణదేవాలయం దగ్గర గుర్తు తెలియని వ్యక్తి హల్ చల్..ఐదుగురికి గాయాలు
పంజాబ్ లోని అమృత్ సర్ దేవాలయంలో గుర్తు తెలియని వ్యక్తి హల్ ఛల్ చేశాడు. ఇనుపరాడ్డుతో దేవాలయంకు వచ్చినవారి మీద దాడి చేశాడు. దాడికి పాల్పడిన వ్యక్తిని అరెస్టు చేసిన పోలీసులు.. ప్రస్తుతం అక్కడి పరిస్థితి అదుపులోనే ఉందని తెలిపారు.