తెలంగాణ Revanth: రాష్ట్రంలో 5 వేలకుపైగా ప్రభుత్వ పాఠశాలలు క్లోజ్.. సీఎం రేవంత్ సంచలనం! రాష్ట్రంలో గత పాలకులు విద్యను నాశనం చేశారని సీఎం రేవంత్ అన్నారు. 5 వేల స్కూళ్లు మూసేసి పేదలకు చదువును దూరం చేశారని చిల్డ్రన్ మాక్ అసెంబ్లీ కార్యక్రమరంలో మండిపడ్డారు. తమ ప్రభుత్వం విద్యకు అధిక ప్రాధాన్యత ఇస్తుందని చెప్పారు. By srinivas 14 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Assembly: జమ్మూకశ్మీర్ అసెంబ్లీలో గందరగోళం.. ఏం జరిగిందంటే ? జమ్మూకశ్మీర్ అసెంబ్లీలో గందరగోళం నెలకొంది. సోమవారం జరిగిన తొలి సమావేశంలో పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ ఎమ్మెల్యే వహీద్ పర్రా ఆర్టికల్ 370 రద్దు చేయడాన్ని వ్యతిరేకిస్తూ తీర్మానం ప్రవేశపెట్టారు. దీనిపై అభ్యంతరం తెలిపిన బీజేపీ సభ్యులు ఆందోళనకు దిగారు. By B Aravind 04 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana: అక్బరుద్దీన్‌కు సీఎం రేవంత్ రెడ్డి బంపర్ ఆఫర్-వద్దన్న ఓవైసీ తెలంగాణ అసెంబ్లీలో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీకి బంపర్ ఆఫర్ ఇచ్చారు.డిప్యూటీ సీఎం పదవితోపాటు ఏకంగా తన పక్కనే కూర్చొబెట్టుకుంటానని చెప్పారు. దీనికి ఓవైసీ తాను ఎంఐఎం పార్టీలో సంతోషంగా ఉన్నానంటూ సమాధానం ఇచ్చారు. By Manogna alamuru 28 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana: హరీశ్ రావు వద్ద సబ్జెక్ట్ లేదన్న కోమటిరెడ్డి బీఆర్ఎస్ అంటేనే అబద్దాలకు పుట్టినిల్లని..హరీశ్ రావు ఓ డమ్మీ నాయకుడు అంటూ తెలంగాణ అసెంబ్లీలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మాటాల తూటాలను విసిరారు. బడ్జెట్‌పై ప్రసంగం సమయంలో హాఫ్ నాలెడ్జ్ అంటూ కోమటిరెడ్డి, హరీశ్ రావు పరస్పరం విమర్శలు చేసుకున్నారు. By Manogna alamuru 28 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP: అందుకే వైసీపీ ఎమ్మెల్యేలను పార్టీలోకి వద్దన్నా: ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి ఆడుదాం ఆంధ్రా అన్న వైసీపీ వాళ్లు అసెంబ్లీకి రాకుండా పోయారని ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి ఎద్దేవా చేశారు. వైసీపీ ఎమ్మెల్యేలు బీజేపీలోకి వస్తానంటే తానే వద్దన్నానని సంచలన వ్యాఖ్యలు చేశారు. వాళ్ల తప్పులకు తాము బాధ్యులం కావొద్దనే వాళ్ల చేరికకు నో చెప్పానన్నారు. By Jyoshna Sappogula 24 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Andhra Pradesh: ఈ నెల 22 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు.. ఈ నెల 22వ తేదీ లేదా ఆ తర్వాత తేదీల్లో ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం పూర్తి స్థాయి బడ్జెట్‌తో కాకుండా ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌తో సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం అనుకుంటోంది. సీఎం చంద్రబాబు ఆమోదం కోసం ఆర్ధిక శాఖ ఎదురు చూస్తోంది. By Manogna alamuru 09 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana : తెలంగాణలో రాజకీయ సంక్షోభం.. 38 మంది ఎమ్మెల్సీల పదవులు ఫట్? కనీసం 120 అసెంబ్లీ స్థానాలు ఉన్న రాష్ట్రాలకు 40 మంది ఎమ్మెల్సీలతో శాసన మండలిని కొనసాగించే అర్హత ఉంటుంది. అయితే కేంద్రం.. 2020లో ఆంగ్లో ఇండియన్ సీట్లు రద్దు చేయడం వల్ల తెలంగాణ అసెంబ్లీ సీట్లు 119కి చేరాయి. దీంతో తెలంగాణకు శాసనమండలి సంక్షోభంలో పడింది. By B Aravind 07 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Kerala: కేరళంగా మారునున్న కేరళ..అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం కేరళ రాష్ట్రం పేరును కేరళంగా మార్చాలని ఆ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించుకుంది. దీనికి సంబంధించిన తీర్మానాన్ని ఆ రాష్ట్ర అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆమోదించింది. పేరు మార్పునకు సంబంధించిన తీర్మానాన్ని సీఎం పినరయి విజయన్ సభలో ప్రవేశపెట్టారు. By Manogna alamuru 25 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Elections : జమ్మూ కాశ్మీర్‌తోపాటు మరో మూడు రాష్ట్రాల్లో ఎన్నికలు జమ్మూ కాశ్మీర్‌తోపాటు మరో మూడు రాష్ట్రాలు ఎన్నికలకు సిద్ధమయ్యాయి. దీనికి సంబంధించి ప్రధాన ఎన్నికల అధికారులకు ఈసీ మార్గదర్శకాలు జారీ చేసింది. కాశ్మీర్ ఎన్నికలను సెప్టెంబర్ 30 వ తేదీ లోపు పూర్తి చేయాలని ఆదేశాలను జారీ చేసింది. By Manogna alamuru 22 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn