CM Revanth: చర్లపల్లి రైల్వే టెర్మినల్ కు పొట్టి శ్రీరాములు పేరు.. అసెంబ్లీలో సీఎం రేవంత్ సంచలన ప్రకటన!
చర్లపల్లి రైల్వే టెర్మినల్ కు పొట్టి శ్రీరాములు పేరు పెట్టుకుందామని అసెంబ్లీలో సీఎం రేవంత్ ప్రకటించారు. చిత్తశుద్ధి ఉంటే కిషన్ రెడ్డి, బండి సంజయ్ కేంద్రం నుంచి ఇందుకు అనుమతులు తీసుకురావాలన్నారు. పొట్టి శ్రీరాములు చేసిన కృషిని తక్కువగా చూడడం లేదన్నారు.
Telangana: నేడు అసెంబ్లీలో రెండు చరిత్రాత్మక బిల్లులు
రేవంత్ సర్కార్ సోమవారం రెండు చారిత్రాత్మక బిల్లులను ప్రవేశపెట్టనుంది. బీసీలకు విద్య, ఉద్యోగాలు, రాజకీయాల్లో రిజర్వేషన్లను 42 శాతానికి పెంచే బిల్లు, అలాగే సుప్రీంకోర్టు తీర్పునకు లోబడి ఎస్సీలకు వర్గీకరణకు చట్టబద్ధత కల్పించే బిల్లును ప్రవేశపెట్టనుంది.
TS Assembly: జగదీశ్ vs కోమటిరెడ్డి.. అసెంబ్లీలో రచ్చ రచ్చ!
అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి, మంత్రి కోమటిరెడ్డిల మధ్య వార్ నడించింది. 36 నిమిషాల గవర్నర్ ప్రసంగంలో 360 అబద్దాలు చెప్పించారని జగదీశ్ రెడ్డి మండిపడ్డారు. దళితుడిని సీఎం చేశారా.. మూడెకరాల భూమి ఇచ్చారా కోమటిరెడ్డి ప్రశ్నించారు.
KCR In Telangana Assembly | నేటి నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు.. | CM Revanth Reddy | RTV
కేసీఆర్ అసెంబ్లీకి వస్తున్నారు : కేటీఆర్
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. మార్చి 12 నుంచి జరగనున్న బడ్జెట్ సమావేశాలకు కేసీఆర్ వస్తారని తెలిపారు. అలాగే తెలంగాణలో రేవంత్ అండ్ టీమ్ చేస్తున్న ప్రైవేటు దోపిడీ పెరుగుతోందని, ప్రభుత్వ ఆదాయం తగ్గుతోందని విమర్శించారు.
Watch Video: అసెంబ్లీలో గుట్కా నమిలి ఉమ్మిన ఎమ్మెల్యే.. వీడియో వైరల్
యూపీలోని అసెంబ్లీలో ఓ ఎమ్మెల్యే పాన్ మసాలా నమిలి ఉమ్మివేశారు. దీంతో స్పీకర్ దాన్ని సిబ్బందితో శుభ్రం చేయించారు. సభా ప్రాంగణాన్ని శుభ్రంగా ఉంచాలని సభ్యులను కోరారు. ఎవరు ఇలా ఉమ్మేశారో తనకు తెలుసని.. వారు నా దగ్గరికి వచ్చి వివరణ ఇవ్వాలన్నారు.
AP Budget For Rural Development | పవన్ కు ఎన్ని కోట్లంటే! | Pawan Kalyan | CM Chandrababu | RTV
Andhra Pradesh budget: ఫస్ట్ టైం పెన్‌డ్రైవ్‌లో ఏపీ బడ్జెట్ వివరాలు !!
2025-26 ఏపీ బడ్జెట్‌కు ఓ ప్రత్యేకత ఉంది. మొదటి సారిగా బడ్జెట్ పత్రులను ముద్రించకుండా పెన్‌డ్రైవ్ రూపంలో పంపించనున్నారు. ప్రస్తుత బడ్జెట్ పుస్తకాల ముద్రణకు స్వస్తి పలికింది. పద్దుల వివరాలు పెన్‌డ్రైవ్ రూపంలో సభ్యులకు, మీడియాకు ఇవ్వనున్నారు.
/rtv/media/media_files/2025/03/17/ciNqCnJTXbaXCuzfPest.jpg)
/rtv/media/media_files/2025/03/17/SvW5RadD8M6IGesLWlNN.jpg)
/rtv/media/media_files/2025/03/13/1CsqFCDxF8qwATTATO88.jpg)
/rtv/media/media_files/2025/03/10/eM5556cswMtce7y3iARZ.jpg)
/rtv/media/media_files/2025/03/04/5aNVnW9tFAtw7rZ3hRbj.jpg)
/rtv/media/media_files/2025/02/28/648C48XxzCdwSEom2x4C.jpg)