BIG BREAKING: అసెంబ్లీలో అగ్ని ప్రమాదం.. కమ్ముకున్న దట్టమైన పొగ
మహారాష్ట్ర అసెంబ్లీలో అగ్ని ప్రమాదం సంభవించింది. విధాన్ భవన్ కాంప్లెక్స్ గ్రౌండ్-ఫ్లోర్ ఎంట్రీ చెకింగ్ రూమ్‌లో మంటలు చెలరేగాయి. దీంతో వైరింగ్, స్విచ్‌బోర్డ్‌లు కాలిపోయాయి. మంటలు వేరే రూమ్‌లకు వ్యాపించ ముందే అగ్నిమాపక సిబ్బంది ఆర్పివేశారు.