Nupur Bora : నుపూర్ బోరా ఇంట నోట్ల కట్టలు.. కేజీల కొద్దీ బంగారం..ఎక్కడివో తెలుసా?
అస్సాం సివిల్ సర్వీస్ అధికారిణి నుపూర్ బోరా పోలీసులకు చిక్కింది. ఆదాయానికి మించి ఆస్తులున్నాయన్న ఆరోపణలతో ఆమెను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలో ఆమె ఇంటిలో తనిఖీలు నిర్వహించగా కిలోల కొద్దీ బంగారం, లక్షలు విలువ చేసే నోట్ల కట్టలు బయటపడ్డాయి.