Asia Cup 2025: పాక్ పరువంతపాయే.. భారత్ విజయంపై పాక్‌లోనూ సంబురాలు.. జై హిందూ అంటూ..
ఆసియా కప్ 2025 ఫైనల్లో పాకిస్థాన్‌ను ఓడించి టీమిండియా విజేతగా నిలిచింది. ఈ మ్యాచ్ విజయాన్ని దేశమంతా సంబురాలు చేసుకుంది.ఇండియాలోనే కాదు పాకిస్థాన్‌లోనూ ఆఫ్ఘన్ విద్యార్థులు “జై హింద్” అని నినాదాలు చేస్తూ సెలబ్రేట్ చేసుకోవడం విశేషం.