మహిళలకు శుభవార్త.. నెలకు రూ.2,100 ఆర్థిక సాయం
ఆప్ పార్టీ మళ్లీ అధికారంలోకి వస్తే ప్రతీ మహిళకు నెలకు రూ.2,100 ఆర్థిక సాయం చేస్తామని అరవింద్ కేజ్రీవాల్ తెలిపారు. రేపటి నుంచే వీటికి దరఖాస్తుల స్వీకరణ ప్రారంభవుతుందన్నారు. వచ్చే ఏడాది ఎన్నికల జరగనుండటంతో ఆప్ ఈ హామీని ప్రకటించింది.