ఉచిత హామీలు అమెరికా దాకా వెళ్లాయి: కేజ్రీవాల్ ఆసక్తికర పోస్ట్
తాను అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత ఇంధన, కరెంట్ బిల్లులు సగానికి తగ్గిస్తానని ట్రంప్ ట్వీట్ చేశారు. ఆ ట్వీట్పై అరవింద్ కేజ్రీవాల్ స్పందించారు. ‘‘ఉచిత తాయిలాలు అమెరికా వరకు వెళ్లాయి’’ అని ట్వీట్లో రాసుకొచ్చారు.