ప్రాణాలు కాపాడిన AI.. లవర్ మోసం చేసిందని ఏం చేశాడంటే?
ఉత్తరప్రదేశ్ అజంగఢ్కు చెందిన 19 ఏళ్ల యువకుడు ప్రియురాలు మోసం చేసిందని ఆత్మహత్యకు యత్నించాడు. శుక్రవారం తెల్లవారుజామున ఇన్స్టాగ్రామ్లో పోస్టు చేశాడు. అది గుర్తించిన మెటా ఏఐ.. వెంటనే పోలీసులను అలర్ట్ చేసింది. మొబైల్ నంబర్ ట్రాక్ చేసి అతన్ని కాపాడారు.