/rtv/media/media_files/2024/12/10/R6wLBhMqnpUZDZEmNjtP.jpeg)
ఇండియన్ నావీ బంగ్లాదేశ్ జాలర్లను అరెస్ట్ చేసింది. ఇండియన్ కోస్ట్ గార్డ్ 78 మంది మత్యకారులు ఇండియా సరిహద్దులోకి అక్రమంగా ప్రవేశించారని వారిని అదుపులోకి తీసుకున్నారు. అక్రమంగా ఇండియా సరిహద్దులోకి చొరబడి చాపల వేట చేస్తున్నందుకు రెండు షిప్‌లను స్వాధీనం చేసుకున్నారు. అలాగే చేపల వేటకు ఉపయోగించే సామాగ్రిని కూడా సీజ్ చేసింది. రెండు పడవలను నావీ అధికారులు తనిఖీ చేశారు. మారిటైమ్ జోన్స్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1981 కింద కేసు నమోదు చేశారు. తదుపరి విచారణ కోసం రెండు నౌకలను పారాదీప్‌కు తరలించారు.