Sharmishta Panoli: ఆపరేషన్ సింధూర్పై వ్యాఖ్యలు.. లా విద్యార్థినికి కోర్టులో బిగ్ షాక్
మతపరమైన వ్యాఖ్యలు చేసిన శర్మిష్ఠ పనోలికి కలకత్తా కోర్టు షరతులతో కూడిన మధ్యంతర బెయిల్ ఇచ్చింది. చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ అనుమతి లేకుండా అసలు దేశం వెళ్లకూడదని కోర్టు తెలిపింది. రూ.10,000 బెయిల్ మొత్తాన్ని డిపాజిట్ చేయాలని కోర్టు పేర్కొంది.