ఇంటర్నేషనల్ రహస్యంగా నగ్న చిత్రాల రికార్డ్..అమెరికాలో భారత వైద్యుడి అరెస్ట్ ఎక్కడికెళ్ళినా.. కొంతమంది మగాళ్ళ బుద్ధులు మాత్రం మారవు.కోలకత్తా సంఘటనతో ఇప్పటికే దేశం అంతా అల్లకల్లోలం అయిపోతుంటే..అమెరికా వెళ్ళి మరీ చెత్త బుద్ధులు ప్రదర్శిస్తున్నారు కొందరు.రహస్యంగా న్యూడ్ ఫోటోలు తీశాడన్న కారణంగా ఎజాజ్ అనే భారత డాక్టర్‌ను అరెస్ట్ చేశారు అమెరికా పోలీసులు. By Manogna alamuru 22 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Vallabhaneni vamsi: వల్లభనేని వంశీ అరెస్ట్‌కు రంగం సిద్ధం గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అరెస్టుకు పోలీసులు రంగం సిద్దం చేశారు. గన్నవరంలో టీడీపీ కార్యాలయం పై దాడి కేసులో వంశీని ముద్దాయిగా పోలీసులు పేర్కొన్నారు.వంశీ ఈ దాడిలో నేరుగా పాల్గొనకపోయినప్పటికీ..ఎమ్మెల్యేగా ఆయన ఆదేశాలతోనే వైసీపీ మూకలు ఈ దాడులకు దిగినట్లు సమాచారం. By Bhavana 02 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Telangana: యువతితో అసభ్యంగా ప్రవర్తించిన కండక్టర్ అరెస్ట్! ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్న ఓ యువతితో అసభ్యంగా ప్రవర్తించిన బస్ కండక్టర్‌ను రాయదుర్గం పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.ఫరూఖ్ నగర్ డిపోకు చెందిన బస్సులో పుప్పాలగూడ నుంచి హియాయత్ నగర్ కు ప్రయాణిస్తున్న ఓ యువతితో బస్సు కండక్టర్ అసభ్యంగా ప్రవర్తించాడు. By Bhavana 17 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Delhi: నా భర్తను అన్యాయంగా అరెస్ట్ చేశారు-సునీత కేజ్రీవాల్ తన భర్త రాజకీయ కుట్రకు బలి అయ్యారని ఢిల్లీ ముఖ్యమంత్రి కేజీవాల్ భార్య సునీత ఆరోపించారు. దీనికి సంబంధించి ఓ వీడియో సందేశాన్ని రిలీజ్ చేశారు. తప్పుడు సాక్ష్యాలు, వాంగ్మూలాలతో లిక్కర్ పాలసీ కేసులో కేజ్రీవాల్‌ను అరె్ట్ చేశారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. By Manogna alamuru 06 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Indians: శ్రీలంకలో 137 మంది భారతీయుల అరెస్ట్...! ఆర్థిక నేరాలపై శ్రీలంక ప్రభుత్వం చర్యలకు దిగింది. ఆన్ లైన్ వేదికగా ఆర్థిక మోసాలకు పాల్పడ్డారనే ఆరోపణలపై గురువారం ఒక్కరోజే 137 మంది భారతీయులను అక్కడి పోలీసులు అరెస్ట్ చేశారు. By Bhavana 29 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu NEET: నీట్ పేపర్ లీక్‌లో కేసులో మరో ఇద్దరి అరెస్ట్.. నీట్ పేపర్ లీక్ విషయంలో మరో ఇద్దరిని అరెస్ట్ చేసింది సీబీఐ. జార్ఖండ్ రాష్ట్రం హజారీబాగ్‌లోని ఒయాసిస్ స్కూల్ ప్రిన్సిపాల్ ఎహ్సాన్ ఉల్ హక్, సెంటర్ సూపరింటెండెంట్ ఇంతియాజ్‌లను అదుపులోకి తీసుకుంది. By Manogna alamuru 28 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం NEET: నీట్ ప్రవేశ పరీక్షలో అక్రమాలు..గుజరాత్ లో ఐదుగురి అరెస్ట్! నీట్ ప్రవేశ పరీక్షలో అక్రమాలకు పాల్పడిన కేసులో పోలీసులు ఐదుగురిని అరెస్ట్ చేశారు. ఈ కేసులో ఓ స్కూల్ కి చెందిన ప్రిన్సిపల్ తో పాటు మరో నలుగురు టీచర్లను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. By Bhavana 15 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Tollywood : నటుడు పృథ్వీరాజ్ కు అరెస్ట్ వారెంట్..ఎందుకంటే! నటుడు పృథ్వీరాజ్‌కు కోర్టు షాక్ ఇచ్చింది. విజయవాడస్థానిక ఫ్యామిలీ కోర్టు అతనికి నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ ను ఇష్యూ చేసింది.గత కొంతకాలంగా భార్య శ్రీలక్ష్మికి , పృథ్వీ కు విభేదాలు నడుస్తున్నాయి. ఆమెకు భరణం చెల్లించకపోవడంతో ఆమె కోర్టును ఆశ్రయించగా.కోర్టు ఈ నిర్ణయం తీసుకుంది. By Bhavana 13 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Prajwal Revanna Arrest : అసభ్యకర వీడియో కేసు: ప్రజ్వల్ రేవణ్ణను అరెస్ట్ చేసిన సిట్ దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన అసభ్యకర వీడియో కేసులో పోలీసుల నుంచి తప్పించుకుని విదేశాలకు పారిపోయిన కర్ణాటక హాసన్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ తిరిగి బెంగళూరు చేరుకున్నారు. ఆయన ఎయిర్ పోర్ట్ లో దిగిన వెంటనే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. By KVD Varma 31 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn