APPSC Group 1: గ్రూప్-1 మెయిన్స్ ఫలితాలు విడుదల
APPSC గ్రూప్ 1 మెయిన్స్ ఫలితాలు విడుదలయ్యాయి. నెలరోజుల్లోనే ఈ ఫలితాలను బోర్డు రిలీజ్ చేసింది. 1:2 నిష్పత్తిలో అభ్యర్థులను ఇంటర్వ్యూకు ఎంపిక చేసింది. మే 3 నుంచి 9 వరకు గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలు జరిగిన సంగతి తెలిసిందే.