APPSC: నేడు గ్రూప్-2 మెయిన్స్ పరీక్షలు.. ఈ రూల్స్ తప్పక పాటించాల్సిందే!
ఏపీలో నేడు గ్రూప్-2 మెయిన్స్ పరీక్షలు జరగనున్నాయి. 175 కేంద్రాల్లో 92,250మంది అభ్యర్థులు పరీక్షలు రాయనున్నారు. ఉ.10 నుంచి మ.12.30 పేపర్-1, మ.3 నుంచి 5.30 వరకు పేపర్-2. అభ్యర్థులు ఉ.9.30 గంటలలోపు పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని ఏపీపీఎస్సీ సూచించింది.