Ap Rains: ఏపీలో రానున్న రెండ్రోజులు వర్షాలు.. వాతావరణ శాఖ హెచ్చరికలు!
అల్పపీడనం కారణంగా రాబోయే రెండ్రోజుల పాటు ఏపీ లో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఈ మేరకు అలెర్ట్ ప్రకటించింది. నెల్లూరు జిల్లాలో భారీగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది