సీఎం చంద్రబాబు నివాసంలో దీపావళి వేడుకలు!-PHOTOS
ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు నేడు తన ఉండవల్లి నివాసంలో సతీమణి భువనేశ్వరితో కలిసి దీపావళి వేడుకలు జరుపుకున్నారు. ఇంటి దైవం వెంకటేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు నేడు తన ఉండవల్లి నివాసంలో సతీమణి భువనేశ్వరితో కలిసి దీపావళి వేడుకలు జరుపుకున్నారు. ఇంటి దైవం వెంకటేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ప్రభుత్వ ఉద్యోగులకు ఏపీ సీఎం చంద్రబాబు గుడ్ న్యూస్ చెప్పారు. దీపావళి కానుకగా ఒక డీఏను ప్రకటించారు. అయితే దీనిని రెండు విడుతలుగా ఇస్తామన్నారు. నవంబర్ లో రూ.105 కోట్లు, జనవరిలో రూ.105కోట్లు చెల్లిస్తామని తెలిపారు.
జూబ్లీహిల్స్ ఎన్నిక వేళ టీడీపీ అధినేత చంద్రబాబు టీటీడీపీ నేతలతో సమావేశం కావడం సంచలనంగా మారింది. ఇక్కడ అభ్యర్థిని నిలపడం లేదా మిత్ర పక్షం బీజేపీకి మద్దతు ఇవ్వడం చేస్తుందని అంతా అనుకున్నారు. కానీ, దానికి భిన్నంగా టీడీపీ తీసుకున్న నిర్ణయం ఆసక్తిగా మారింది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం త్వరలో సంజీవని పథకాన్ని అమలు చేయనున్నట్లు ప్రకటించింది. ఈ పథకం ద్వారా ఇళ్ల వద్దకే వెళ్లి రోగులకు వైద్య సేవలను అందించి, తక్షణ చికిత్స చేయాలని నిర్ణయించింది.
అనంతపురంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో సూపర్ సిక్స్-సూపర్ హిట్ లో సీఎం చంద్రబాబు మాట్లాడారు. ఈ సభ రాజకీయా కోసం, ఓట్ల కోసం కాదని ఆయన అన్నారు. జవాబుదారీతనం, బాధ్యత కలిగిన ప్రభుత్వం కూటమి ప్రభుత్వమని చంద్రబాబు తెలిపారు.
కుప్పం నియోజకవర్గంలో పర్యటిస్తున్న సీఎం నారా చంద్రబాబు నాయుడు స్థానిక మహిళలు, రైతులతో కలిసి కుప్పం బ్రాంచ్ కెనాల్ వరకు బస్సు లో ప్రయాణించారు. ప్రజలను యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు.
ఆంధ్రప్రదేశ్లో పేదరిక నిర్మూలన కోసం ప్రభుత్వం ఓ కొత్త కార్యక్రమాన్ని తీసుకొచ్చింది. సీఎం చంద్రబాబు మంగళవారం పీ4 అమలు కార్యక్రమాన్ని ఆగస్టు 19న ప్రారంభించారు. ఇప్పటికే పీ-4లో దాదాపు 13 లక్షల బంగారు కుటుంబాలను గుర్తించారు.
ఏపీ ప్రభుత్వం మహిళలకు ఉచిత ప్రయాణం కోసం నేటి నుంచి స్త్రీ పథకం ప్రారంభం కానుంది. ఏపీ రాష్ట్రానికి చెందిన మహిళలు ఆధార్ కార్డు, పాన్ కార్డు, ఓటరు కార్డు, డ్రైవింగ్ లైసెన్స్ చూపించి ఉచిత ప్రయాణం చేయవచ్చని కూటమి ప్రభుత్వం తెలిపింది.
AP ప్రభుత్వం అన్నదాత సుఖీభవ పథకం కింద తొలి విడత నిధులను విడుదల చేసింది. ప్రకాశం జిల్లాలో సీఎం చంద్రబాబు ఈ పథకాన్ని ప్రారంభించి, రైతులకు రూ.7,000 చొప్పున (కేంద్రం పీఎం కిసాన్ వాటా రూ.2,000, రాష్ట్రం వాటా రూ.5,000) డబ్బులు బ్యాంక్ ఖాతాల్లో నేరుగా పడ్డాయి.