Krish: డైరెక్టర్ క్రిష్ ఇంట పెళ్లి సందడి.. అమ్మాయి మరెవరో కాదు..!
డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి ఇంట పెళ్లి భాజాలు మోగనున్నట్లు తెలుస్తోంది. ష్ హైదరాబాద్‌కు చెందిన డాక్టర్ ప్రీతి చల్లా అనే అమ్మాయిని నిశ్చితార్థం చేసుకోబోతున్నారట. ఈనెలలోనే పెళ్లి కూడా జరగనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. క్రిష్‌కు ఇది రెండో పెండ్లి.