Anushka Shetty : కన్నడ నిర్మాతతో అనుష్క పెళ్లి?
అనుష్క పెళ్లి మ్యాటర్ మరోసారి తెరపైకి వచ్చింది. కన్నడ ఇండస్ట్రీకి చెందిన 42 ఏళ్ళ ప్రముఖ నిర్మాతను అనుష్క పెళ్లి చేసుకోబోతుందని, ఇదే ఏడాది వీరి పెళ్లి జరగనుందని సోషల్ మీడియా అంతటా ప్రచారం జరుగుతుంది.
అనుష్క పెళ్లి మ్యాటర్ మరోసారి తెరపైకి వచ్చింది. కన్నడ ఇండస్ట్రీకి చెందిన 42 ఏళ్ళ ప్రముఖ నిర్మాతను అనుష్క పెళ్లి చేసుకోబోతుందని, ఇదే ఏడాది వీరి పెళ్లి జరగనుందని సోషల్ మీడియా అంతటా ప్రచారం జరుగుతుంది.
తాజాగా ఓ మలయాళ సినిమా షూటింగ్ లో అనుష్క పాల్గొంది. ఆ చిత్ర యూనిట్ తో కలిసి ఉన్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఆ ఫొటోల్లో అనుష్క చాలా స్లిమ్ గా కనిపిస్తుంది. అనుష్క ఇన్నాళ్లు వర్కౌట్ చేస్తూ సన్న బడినట్లు తెలుస్తుంది.
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క.. క్రిష్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారని టాక్ వచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమాకు సంబంధించి మరో న్యూస్ వైరలవుతోంది. క్రిష్, అనుష్క కాంబోలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు 'శీలావతి' అనే టైటిల్ ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది.
లాంగ్ గ్యాప్ తర్వాత నవీన్ పొలిశెట్టి, అనుష్క చేసిన కామన్ మూవీ మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి. మహేష్ బాబు దర్శకుడిగా పరిచయమౌతున్నాడు. మరి ఈ సినిమా శెట్టి కాంబోకు సక్సెస్ అందించిందా..?
అనుష్క శెట్టి-నవీన్ పోలిశెట్టి ప్రధాన పాత్రల్లో నటించిన రొమాంటిక్ కామెడీ డ్రామా 'మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి'పై ట్విట్టర్లో తెగ రివ్యూలు ఇచ్చిపడేస్తున్నారు ఫ్యాన్స్. చాలా కాలం తర్వాతం సిల్వర్ స్క్రీన్‌పై కనిపించిన అనుష్క మరింత క్యూట్‌గా కనపడిందని కామెంట్లు పెడుతున్నారు. సినిమా అదిరిందంటున్నారు. మరికొందరు మాత్రం సినిమా ఆశించిన స్థాయిలో లేదని పోస్టులు పెడుతున్నారు. ఈ చిత్రంలో అనుష్క శెట్టి, నవీన్ పోలిశెట్టి, జయసుధ, మురళీ శర్మ, నాజర్, తులసి, అభినవ్ గోమతం, సోనియా దీప్తి, మరియు కేశవ్ దీపక్ తదితరులు కీలక పాత్రలు పోషించారు.
'మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి' ప్రమోషన్లో భాగంగా ఒక యూనిక్ కాన్సెప్ట్ తో ముందుకొచ్చింది హీరోయిన్ అనుష్క శెట్టి. ఈ సినిమాలో చెఫ్ అన్విత రవళి శెట్టి క్యారెక్టర్లో నటించిన అనుష్క.. 'మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి' రెసిపీ ఛాలెంజ్ ప్రారంభించింది.
నవీన్ పొలిశెట్టి,అనుష్క శెట్టి కాంబినేషన్లో రూపొందిన రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’. ఈ సినిమాకు మెగా ప్రశంసలు దక్కాయి. ఈ సినిమా ఆద్యంతం తనను ఆకట్టుకుందని, ప్రేక్షకులు కూడా బాగా ఎంజాయ్ చేస్తారని చిరంజీవి అన్నారు.