HBD Anushka : అనుష్క రిజెక్ట్ చేసిన సూపర్ హిట్ సినిమాలివే! సౌత్ సినీ ఇండస్ట్రీలో తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగిన అనుష్క శెట్టి.. తన కెరీర్ లో కొన్ని సూపర్ హిట్ సినిమాలను రిజెక్ట్ చేసింది. ఆ సినిమాల గురించి ఈ స్టోరీలో.. By Anil Kumar 07 Nov 2024 in సినిమా New Update షేర్ చేయండి 1/6 అనుష్క బాహుబలి చేసిన తర్వాత ఓ బాలీవుడ్ ఆఫర్‌ను ఆమె తిరస్కరించింది. బాలీవుడ్ బిగ్ ప్రొడ్యూసర్ కరణ్ జోహార్ ఓ సినిమా కోసం అనుష్కను కరణ్ సంప్రదించాడనీ, అయితే అతను ఆఫర్ చేసిన రోల్ సంతృప్తికరంగా లేకపోవడంతో తప్పుకుందట. 2/6 మణిరత్నం ప్రెస్టీజియస్ ఫిల్మ్ ‘పొన్నియన్ సెల్వ న్ సినిమాకు త్రిష ప్లేసులో ముందుగా అనుష్క ను అడిగారట కానీ ఆమె రిజెక్ట్ చేసిందట.. 3/6 రజనీకాంత్ ‘కొచ్చాడయాన్’ మూవీలో హీరోయిన్గా దీపికా పడుకోనే నటించింది. ఈ మూవీలో ముందుగా అనుష్కను సంప్రదించారట.. ఆమె బిజీగా ఉండటం వల్ల నో చెప్పిందట 4/6 ‘నారప్ప’లో వెంకటేశ్ భార్య పాత్రకు మొదట శ్రియా శరణ్‌ను అనుకున్నారు. ఆ తర్వాత అనుష్కను సంప్రదించారు. అప్పుడు ‘నిశ్శబ్దం’ సినిమా చేస్తుండటంతో ఆ మూవీని వదిలేసుకుంది. 5/6 అనుష్క నటించిన సినిమాల కన్నా కూడా రిజెక్ట్ చేసిన సినిమాలే మంచి టాక్ ను సొంతం చేసుకున్నాయి. 6/6 ప్రస్తుతం క్రిష్ దర్శకత్వంలో అనుష్క 'ఘాటీ' అనే సినిమాలో నటిస్తోంది. #anushka-shetty మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి Advertisment సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి