Anushka Shetty : ప్రభాస్ ఫ్యాన్స్ కు బిగ్ షాక్.. నా ఫస్ట్ లవ్ అతడితోనే: అనుష్క ఓపెన్
అనుష్క శెట్టి తన మొదటి ప్రేమ గురించి ఒక ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఆమె ఆరవ తరగతి చదువుతున్నప్పుడు ఒక అబ్బాయి వచ్చి "ఐ లవ్ యూ" అని ప్రపోజ్ చెప్పాడట. ఆ వయసులో తనకు ప్రేమ అంటే ఏమిటో తనకు తెలియకపోయినా, అతనికి ఓకే అని చెప్పేశానంది.