AP Crime: భార్య కళ్ళ ముందే రాళ్లతో కొట్టి కొట్టి.. రియల్ ఎస్టేట్ వ్యాపారి దారుణ హత్య!
అన్నమయ్య జిల్లా మదనపల్లిలో దారుణం జరిగింది. రియల్ ఎస్టేట్ వ్యాపారి గంగాధర్‌ను గుర్తుతెలియని దుండగులు కిరాతకంగా హత్య చేశారు. అతడి భార్య వనిత కళ్ళ ముందే రాళ్లతో కొట్టి కొట్టి చంపారు. ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు హత్యకు గల కారణాలను అన్వేషిస్తున్నారు.